Monday 6 May 2013

మేము సైతం .....ప్రపంచ రికార్డ్ కు గొంతు విప్పాము :)

మేము సైతం .....ప్రపంచ రికార్డ్ కు గొంతు విప్పాము :)

ఇవి ''భారత్ భావనా దివస్ ''సందర్భంగా నాయుడుపేట లో
6/5/2013 ఉదయం పది గంటలకు నాయుడుపేట ,పెళ్లకూరు,ఓజిలి
మండలాల ఉపాధ్యాయులు ఒక్కటిగా నిలిచి  సాదారణ ప్రజానీకాన్ని ,విద్యార్ధులను
ఒకటిగా చేర్చి ఒక్క గొంతుగా జనగణ మణ  జాతీయ గీతాలాపన చేయిస్తున్న ఫోటోలు ....

(నాయుడుపేట మండల కేంద్రం .ఇధి భారత దేశం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లో ఉంది )





జైహింద్ .......


1 comments:

పల్లా కొండల రావు said...

అభినందనలు ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ.

Post a Comment